పీవీ నరసింహారావు..కొందరి దృష్టిలో ‘Insider’.. బహు భాషాకోవిదుడు! ఇంకొందరికి ‘Half Lion’.. అపర చాణక్యుడు! మరికొందరికి స్థితప్రజ్ఞుడు.. రాజనీతి దురంధరుడు! మిగిలిన వారికి బహుముఖ ప్రజ్ఞాశాలి.. సంస్కరణాభిలాషి! … Read More
చిన్న పరిశ్రమలు సంస్కృతిలో భాగంచిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి మన దేశానికి ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. నేను ఇతర దేశాలకు వెళ్లినప్పుడు, ప్రత్యేకించి వర్ధమాన దేశాలు పర్యటించినప్పుడు … Read More
తాతే మా మార్గదర్శి..‘రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ విలువలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు పెద్దపీట వేసేవారు. పిల్లలకు ప్రతి విషయాన్ని గురించి విడమరచి చెప్పేవారు. ఆటలు … Read More
పీవీ చూపిన నీతి రీతి..పీవీ (పి.వి.నరసింహారావు) వినయ భూషణుడు, విప్లవకారుడు. హైదరాబాద్ నుంచి వచ్చిన ‘విప్లవకారుడు పీవీ.’ అని అన్నది మరో మాజీ ప్రధాని, సీనియర్ నేత, … Read More
భూమి పుత్రుడు ఉమ్మడి రాష్ట్రంలో పీవీ చేసిన సంస్కరణలు చిరస్మరణీయం. ఆ మహానుభావుడు అందించిన భూ సంస్కరణలు, ప్రత్యేకంగా తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ఇప్పుడు అందరూ … Read More
అంతిమ లక్ష్యం అందరి ఆరోగ్యంప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అందించటం ప్రభుత్వాలకు ప్రథమ కర్తవ్యంగా ఉండాలని పీవీ ఆకాంక్షించారు. ఆయన కేంద్రంలో ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్న … Read More
ఇక ఇప్పుడు నా ఎల్పీ వినండి పీవీ నరసింహారావుపై పత్రికలు మౌనమునిగా ముద్రవేశాయి. గిట్టనివారు వాటినే చిలువలు పలువలుగా చేసి ప్రచారం కల్పించారు. అందుకు కారణం లేకపోలేదు … Read More
తాతలనాడే తీరాలు దాటినం! సముద్రయానంలో, సాగర వాణిజ్యంలో భారతీయులకు మహోన్నత వారసత్వం ఉన్నది. విదేశాలతో వాణిజ్యమే కాదు, సాంస్కృతిక సమ్మేళనం కూడా జరిగింది. ఇప్పటికీ భారతదేశమంటే ఇతర … Read More