KCR logo
KCR logo
ewedw

CM Review on PVNR Celebrations

శ్రీ పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 28 (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. పివి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చ జరుగుతుంది.

CM Sri K. Chandrashekar Rao will review on Aug 28 (Friday) at Pragathi Bhavan here, programmes so far organised as part of Sri PV Narasimha Rao Centenary Celebrations. Besides reviewing the programmes so far held, there will also be a discussion about the events and programmes to be conducted in the coming days.